సాక్షి మాలిక్: వార్తలు
Babita Phogat: 'దంగల్' సినిమాపై బబితా ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగాట్ ఇటీవల 'దంగల్' మూవీ టీమ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తమ కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు.
Sakshi Mallik: "దేశపు ఆడపడుచులు ఓడిపోయారు".. బ్రిజ్ భూషణ్ కొడుక్కి టిక్కెట్ దక్కడంపై రెజ్లర్లు
ఉత్తర్‌ప్రదేశ్ లోని కైసర్‌గంజ్ నుంచి మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్థానంలో ఆయన కుమారుడు కరణ్‌సింగ్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది.
Time Magazine: టైమ్ మ్యాగజైన్ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయులు.. వివరాలు ఇలా..
టైమ్ మ్యాగజైన్‌లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది ఐదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు.
Sakshi Mallik: బ్రిజ్ భూషణ్ గూండాలు నా తల్లిని బెదిరిస్తున్నారు: సాక్షి మాలిక్
డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గుండాల నుండి తన తల్లికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సాక్షి మాలిక్ బుధవారం ఆరోపించారు.