LOADING...
CM Revanth: మేడారంలో సీఎం.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించిన రేవంత్
మేడారంలో సీఎం.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించిన రేవంత్

CM Revanth: మేడారంలో సీఎం.. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించిన రేవంత్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ములుగు జిల్లా మేడారం జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సీఎం పర్యటనలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు వెంట ఉన్నారు. అనంతరం మేడారం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించిన  రేవంత్