LOADING...

దావోస్: వార్తలు

Trump: గాజా పునర్నిర్మాణానికి 5 బిలియన్ డాలర్ల హామీ: ట్రంప్

గాజా పునర్నిర్మాణం,అక్కడి మానవతా సహాయ కార్యక్రమాల కోసం 'బోర్డ్ ఆఫ్ పీస్' సభ్య దేశాలు మొత్తం 5 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వెల్లడించారు.

Chandrababu: కాలం చెల్లిన చట్టాలకు గుడ్‌బై.. అసెంబ్లీలోనే కీలక నిర్ణయాలు

కాలం చెల్లిన చట్టాలు,నిబంధనలను సమగ్రంగా సమీక్షించి అవసరం లేనివాటిని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Donald Trump: దావోస్‌లో గాజా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్‌.. సభ్యదేశంగా పాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో శాంతి స్థాపన లక్ష్యంగా 'గాజా శాంతి మండలి' (Board of Peace on Gaza)ను ప్రారంభించారు.

Donald Trump: దావోస్ వేదికగా మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.

Cm chandrababu: ఫిబ్రవరి 15 తర్వాత ఆర్సెలార్‌ మిత్తల్‌ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన: సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్‌ మిత్తల్‌ ఉక్కు పరిశ్రమకు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Donald Trump: గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ యూటర్న్‌.. సుంకాల బెదిరింపులకు బ్రేక్

గ్రీన్‌లాండ్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Trump: యూరప్ సరైన దిశలో పయనించడం లేదు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం - WEF)ను ఉద్దేశించి ప్రసంగించారు.

Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ దూకుడు.. అంతర్జాతీయ దిగ్గజాలతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీలు

దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తొలి రోజు పర్యటన మంగళవారం సానుకూల ఫలితాలతో సాగింది.

Donald Trump: ట్రంప్‌ కల్లోలం.. దేశంలో రూ.9.86 లక్షల కోట్ల సంపద ఆవిరి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు ఐరోపా దేశాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

20 Jan 2026
టెక్నాలజీ

WEF Davos 2026: దావోస్ వేదికగా ఏఐలో కొత్త విప్లవం.. ఏజెంటిక్ ఏఐపై చర్చలు

ఏఐ (AI) ఒకవైపు వరం, మరోవైపు సవాల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే.

Oxfam report: సామాన్యులకు రాజకీయ అవకాశాలు కల్పించిన భారత రిజర్వేషన్ విధానం: ఆక్స్‌ఫాం నివేదిక

సాధారణ ప్రజలకు రాజకీయ సాధికారతను అందించడం ద్వారా సమాజంలో ప్రగతిని సాధించవచ్చన్న దానికి భారతదేశ రిజర్వేషన్ విధానం అద్భుత ఉదాహరణగా నిలిచిందని ''ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్'' సంస్థ పేర్కొంది.