LOADING...
Azharuddin: అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం? 
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం?

Azharuddin: అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం? 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజులలో కేబినెట్‌ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, ఈ విస్తరణలో మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌కి అవకాశం దక్కనుందని సమాచారం. రాజభవన్‌లో అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మిగిలిన రెండు మంత్రి స్థానాలను కూడా త్వరలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక కొద్దికాలం క్రితం సీఎం రేవంత్‌ రెడ్డి ముగ్గురిని మంత్రి వర్గంలోకి చేర్చిన విషయం తెలిసిందే. అజారుద్దీన్‌కి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కాంగ్రెస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్‌