NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Flight: విమానంలో నిద్రపోతున్న మహిళ పట్ల 52 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన.. అరెస్టు చేసిన పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    Flight: విమానంలో నిద్రపోతున్న మహిళ పట్ల 52 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన.. అరెస్టు చేసిన పోలీసులు
    విమానంలో నిద్రపోతున్న మహిళ పట్ల 52 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన.. అరెస్టు చేసిన పోలీసులు

    Flight: విమానంలో నిద్రపోతున్న మహిళ పట్ల 52 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన.. అరెస్టు చేసిన పోలీసులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 08, 2023
    06:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విమాన ప్రయాణాల సందర్భంలో మహిళలపై ఇటీవల లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి.

    తరుచూ ఈ ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్డ్ నగరం నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో ఏపికి చెందిన మహిళ(32) కు ఇలాంటి ఘటనే ఎదురైంది.

    తిరుపతికి చెందిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

    ఫ్రాంక్ ఫర్ట్-బెంగళూరు లుఫ్తాన్సా విమానంలో నవంబర్ 6న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

    మహిళ నిద్రపోతుండగా ఆమె ప్రయివేటు భాగాలను తాకి తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు.

    Details

    నిందితుడిపై సెక్షన్ 354ఎ కింద కేసు నమోదు 

    ఆ తర్వాత ప్రయాణ సమయంలో కూడా ఆమెపై లైగింక వేధింపులు కొనసాగించడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది సదరు మహిళా ఫిర్యాదు చేసింది.

    బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే అక్కడి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు.

    నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354ఎ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

    నిందితుడిని కోర్టులో హజరు పర్చగా, ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుపతి
    పోలీస్

    తాజా

    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    పోలీస్

    కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్  మధ్యప్రదేశ్
    Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్  తెలంగాణ
    ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..! దిల్లీ
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025