స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: వార్తలు

SBI Mutual Fund :10 లక్షల కోట్ల ఆస్తులను దాటిన మొదటి ఫండ్ హౌస్‌గా SBI MF 

నిర్వహణలో ఉన్న ఆస్తుల పరంగా భారతదేశపు అతిపెద్ద ఆస్తుల నిర్వహణ సంస్థ (AMC) SBI మ్యూచువల్ ఫండ్, జూన్ 3 నాటికి సగటు అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (AAUM)లో రూ. 10 లక్షల కోట్లను దాటిన దేశంలో మొదటి మ్యూచువల్ ఫండ్ హౌస్‌గా అవతరించింది.

SBI MCap: ఒక్కరోజే 10% పెరిగిన ఎస్‌బీఐ షేరు.. ఏకంగా రూ.8 లక్షల కోట్ల మార్కుతో ఘనత! 

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను అధిగమించిన ఏడవ భారతీయ లిస్టెడ్ కంపెనీగా అవతరించింది.

ఎస్​బీఐతో జట్టు కట్టిన రిలయెన్స్.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సెక్టార్‌లో చేరేందుకు రిలయన్స్ సన్నద్ధమవుతోంది.

31 Jul 2023

బ్యాంక్

ఎస్‌బీఐ చైర్మన్ జీతం తెలిస్తే షాక్.. వెల్లడించిన మాజీ సారథి రజనీష్ కుమార్

భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి అలాంటి బ్యాంక్ సారథి అంటే అందరి కళ్లు అతని జీతం మీదే ఉంటుంది. అయితే తనకు లభించిన వేతనం ఎంతో ఇటీవలే బహిర్గతం చేశారు మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్.

అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..కార్డు లేకున్నా నగదు డ్రా చేసుకోవచ్చు

ఇకపై ఏటీఎం కార్డు వెంట తీసుకురాకపోయినా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు మరో కొత్త సర్వీసుని ప్రవేశపెట్టింది.