NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / విలన్ గా మంచు మనోజ్: రవితేజ సినిమాలో అవకాశం? 
    తదుపరి వార్తా కథనం
    విలన్ గా మంచు మనోజ్: రవితేజ సినిమాలో అవకాశం? 
    మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు

    విలన్ గా మంచు మనోజ్: రవితేజ సినిమాలో అవకాశం? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 05, 2023
    01:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మంచు మనోజ్ హీరోగా సినిమా వచ్చి చాలా రోజులై పోయింది. 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు తర్వాత మనోజ్ హీరోగా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.

    అహం బ్రహ్మస్మి సినిమాను ప్రకటించినా ఆ సినిమా ఏమైందో తెలియదు. మనోజ్ నుండి సినిమాలు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల వల్ల సినిమా కెరీర్ ముందుకు సాగలేదు.

    ప్రస్తుతం భూమా మౌనికను పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు మనోజ్. అలాగే రెండు కొత్త సినిమా ప్రాజెక్టులను ఓకే చేసాడు. అందులో ఒకటి వాట్ ద ఫిష్ అనే పేరుతో తెరకెక్కుతోంది.

    అయితే తాజాగా మనోజ్ మరో సినిమాను ఒప్పుకున్నారని, ఆ సినిమాలో విలన్ గా కనిపిస్తారని అంటున్నారు.

    Details

    కలర్ ఫోటో దర్శకుడి సినిమాలో విలన్ గా మనోజ్ 

    కలర్ ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. ఈ సినిమాలో విలన్ గా మనోజ్ ని తీసుకున్నారని అంటున్నారు.

    సందీప్ రాజ్ ఆల్రెడీ కథ వినిపించినట్లు, మనోజ్ కి కూడా కథ బాగా నచ్చేసిందని చెబుతున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ నటించనున్నాడట.

    అదే నిజమైతే సందీప్ రాజ్ మంచి క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాడన్న మాట. ప్రస్తుతానికి ఈ విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. మరి ఎప్పుడు వస్తుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవితేజ
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రవితేజ

    దసరా ప్రమోషన్స్: రావణాసురుడుతో ముచ్చట, బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు దసరా మూవీ
    రావణాసుర ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే, ముహర్తం ఫిక్స్ చేసిన చిత్రబృందం రావణాసుర
    రావణాసుర ట్రైలర్: లా తెలిసిన క్రిమినల్ గా రవితేజ విశ్వరూపం రావణాసుర
    రావణాసుర రన్ టైమ్: సూటిగా సుత్తిలేకుండా చెప్పేందుకు రవితేజ రెడీ రావణాసుర

    తెలుగు సినిమా

    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల లిస్టు  సినిమా రిలీజ్
    భాగ్ సాలే ట్రైలర్: కేసీఆర్ కు తెలంగాణ ఇష్టం, నాకు నువ్వు ఇష్టం; ఇంట్రెస్టింగ్ గా సాగిన ట్రైలర్  ట్రైలర్ టాక్
    సలార్ సినిమాలో కన్నడ స్టార్: అభిమానులకు పూనకాలే? ప్రభాస్
    కాశ్మీర్, చెన్నై తర్వాత ఆంధ్రప్రదేశ్ చేరుకున్న లియో టీమ్: షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే?  సినిమా

    సినిమా

    మళ్ళీ పెళ్ళి సినిమాకు ఊహించని రెస్పాన్స్: మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్  తెలుగు సినిమా
    రంగబలి ట్రైలర్: కామెడీ, రొమాన్స్, యాక్షన్ కథలో నాగశౌర్య  ట్రైలర్ టాక్
    విరూపాక్ష దర్శకుడికి ఖతర్నాక్ గిఫ్ట్ అందించిన నిర్మాతలు  సాయి ధరమ్ తేజ్
    వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్  వెంకటేష్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025