విశ్వక్ సేన్: వార్తలు

24 May 2023

ఓటిటి

విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ జంటగా బూ మూవీ: డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ 

విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, నివేతా పేతురాజ్ నటించిన బూ సినిమా గురించి చాలామందికి తెలియదు. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చేస్తోంది.

#VS11: త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ కొత్త సినిమా నేడే ప్రారంభం 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన 11వ సినిమాను దాదాపు నెల క్రితమే ప్రకటించాడు. సితార ఎంటర్ టైన్మెంట్, త్రివిక్రమ్ సొంత సంస్థ ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే 

విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఈరోజు ఓటీటీలోకి ప్రత్యక్షమైంది. ఆహా ద్వారా తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఈరోజు నుంచి అందుబాటులో ఉండనుంది.

29 Mar 2023

సినిమా

త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ రోజు 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ నుండి కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. అది కూడా త్రివిక్రమ్ బ్యానర్ లో కావడం విశేషం.

విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో

విశ్వక్ సేన్.. తెలుగు సినిమా హీరో. ఈయన మాట్లాడితే కాన్ఫిడెన్స్ కే కాన్ఫిడెన్స్ పుట్టుకొస్తుంది. కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దంలాంటి హీరో, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్

విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ వచ్చారు. విశ్వక్ సేన్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్, డైరెక్షన్ ఆపేయమని సలహా ఇచ్చాడు.