NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Gaami: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న విశ్వక్ సేన్ 'గామి' సినిమా
    తదుపరి వార్తా కథనం
    Gaami: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న విశ్వక్ సేన్ 'గామి' సినిమా
    ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న విశ్వక్ సేన్ 'గామి' సినిమా

    Gaami: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న విశ్వక్ సేన్ 'గామి' సినిమా

    వ్రాసిన వారు Stalin
    Apr 16, 2024
    03:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ (Viswaksen) నటించిన గామి (Gaami) సినిమా ఇప్పుడు ఓటీటీ(OTT)లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.

    కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత రూపొందించిన ఈ చిత్రం చాందిని చౌదరి, విశ్వక్ సేన్ హీరో హీరోయిన్లుగా నటించారు.

    ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరా (Aghora) గా కనిపించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు.

    మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం ఇటీవలే జీ5 (ZEE 5)ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజైంది.

    ఓటీటీలో రిలీజైన మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో వీక్షణలు సొంతం చేసుకుంది.

    ఓటీటీలో విడుదలైన 72 గంటల్లోపే ఈ స్థాయిలో ఆదరణ లభించడం ఓ రికార్డని జీ సంస్థ మీడియాకు వెల్లడించింది.

    Gami-Viswaksen-Ott

    హర్షం వ్యక్తం చేసిన సినిమా యూనిట్​ 

    గామి సినిమా ఓటీటీలో మంచి రికార్డు క్రియేట్ చేసుకోవడం పట్ల చిత్ర యూనిట్ కూడా హర్షం వ్యక్తం చేసింది.

    అఘోరా పాత్రలో కనిపించిన విశ్వక్ సేన్ ఈ సినిమా తనెవరో..తన గతమేమిటో తెలియకుండా ప్రవర్తిస్తుంటాడు.

    మానవ స్పర్శ కూడా తట్టుకోలేని అఘోరాను మిగతా అఘోరాలు తమ నుంచి వెలివేస్తారు.

    తనెవరు, తన గతమేమిటో తెలుసుకునేందుకు హిమాలయాల్లోకి ప్రయాణం సాగిస్తాడు.

    అక్కడ ఎదురైన ఇబ్బందులేమిటి? అక్కడ తనెవరో, తన గతమేమిటో తెలుసుకున్నాడా అన్నదే ఈ సినిమా కథాంశం.

    విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది.

    దీంతో సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశ్వక్ సేన్
    సినిమా
    ఓటిటి

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    విశ్వక్ సేన్

    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ
    విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో తెలుగు సినిమా
    త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది సినిమా
    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే  తెలుగు సినిమా

    సినిమా

    Naa Saami Ranga: ఏపీ,తెలంగాణలో 'నా సామిరంగ' మొదటి రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?  సినిమా
    Maldives row: మాల్దీవుల్లో సినిమాలు చిత్రీకరించొద్దు: నిర్మాతలకు సినీ కార్మికుల సంఘం విజ్ఞప్తి  మాల్దీవులు
    Harilo Ranga Hari: పవన్ సాదినేని దర్శకత్వంలో హరిలో రంగ హరి  నెట్ ఫ్లిక్స్
    Big Boss Shivaji: కొత్త సిరీస్‌కి సైన్ చేసిన 90's ఫేమ్ శివాజీ సినిమా

    ఓటిటి

    Mammootty: కేరళలో కలెక్షన్ల వర్షం కురిపించిన మమ్ముట్టి మూవీ.. ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే! డిస్నీ
    ఇవాళ ఓటీటీలోకి ఆపరేషన్ అలమేలమ్మ.. ఎందులో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా టాలీవుడ్
    Diwali release: దీపావళికి థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..  దీపావళి
    Dil Raju: OTT ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభంపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్  దిల్ రాజు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025