NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆహాలో హోస్ట్ గా విశ్వక్ సేన్: మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ధమాకా గురించి తెలుసా
    తదుపరి వార్తా కథనం
    ఆహాలో హోస్ట్ గా విశ్వక్ సేన్: మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ధమాకా గురించి తెలుసా
    ఓటీటీ ఛానల్ లో హోస్ట్ గా వచ్చేస్తున్న విశ్వక్ సేన్

    ఆహాలో హోస్ట్ గా విశ్వక్ సేన్: మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ధమాకా గురించి తెలుసా

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 16, 2023
    12:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫలక్ నుమా దాస్ సినిమాతో తనకంటూ మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న విశ్వక్ సేన్, ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

    అటు సినిమాలు చేస్తూనే ఓటీటీ ఛానల్ లో ఒకానొక ప్రోగ్రామ్ హోస్ట్ గా విశ్వక్ సేన్ రాబోతున్నాడు. అవును, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు ఆహా ఫ్లాట్ ఫామ్ కోసం హోస్ట్ గా మారబోతున్నాడు.

    ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఫ్యామిలీ ధమాకా పేరుతో ప్రారంభమయ్యే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా విశ్వక్ సేన్ వ్యవహరించబోతున్నాడని ఆహా టీమ్ వెల్లడి చేసింది.

    ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసారట.

    Details

    ఫ్యామిలీ ధమాకా ఎప్పటి నుండి మొదలు కానుందంటే? 

    ఫ్యామిలీ ధమాకా గురించి ఒక పోస్టర్ ని మాత్రమే వదిలారు. గ్లింప్స్ రిలీజైతే కానీ ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండనుందనేది క్లారిటీ రాదు.

    ఈ ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    మరో విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుండి మొదలవుతుందనేది కూడా ఆహా టీమ్ వెల్లడి చేయలేదు.

    ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్నాడు.

    సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న ఈ సినిమా, డిసెంబరులో రిలీజ్ కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశ్వక్ సేన్
    ఓటిటి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    విశ్వక్ సేన్

    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ
    విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో తెలుగు సినిమా
    త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది సినిమా
    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే  తెలుగు సినిమా

    ఓటిటి

    అల్లరి నరేష్ ఉగ్రం సినిమా ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  తెలుగు సినిమా
    పొన్నియన్ సెల్వన్ 2: డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆ నిబంధన తొలగింపు  తెలుగు సినిమా
    నాగ చైతన్య రీసెంట్ రిలీజ్ కస్టడీ ఓటీటీలోకి వచ్చేస్తోంది: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  నాగ చైతన్య
    అర్థమయ్యిందా అరుణ్ కుమార్ పేరుతో ఆహాలో కొత్త సిరీస్ మొదలు; ఫస్ట్ లుక్ రిలీజ్  ఫస్ట్ లుక్

    తెలుగు సినిమా

    సింగర్ చిన్మయి పిల్లలతో నాటు నాటు పాటకు డాన్స్ చేయించిన సమంత  సమంత
    మదిలో మది టీజర్: ప్యూర్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రేమకథ  టీజర్
    ఖుషి ట్రైలర్ వచ్చేస్తోంది: నిడివి కూడా చెప్పేసిన రౌడీ స్టార్  విజయ్ దేవరకొండ
    శివ కార్తికేయన్ మహావీరుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది: స్ట్రీమింగ్ ఎప్పటి నుండంటే?  ఓటిటి

    సినిమా

    ఓటీటీలోకి వచ్చేస్తున్న హిడింబ: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    దేవర సినిమాలో సొరచేపతో ఫైట్ చేయబోతున్న ఎన్టీఆర్?  జూనియర్ ఎన్టీఆర్
    ఈ వారం థియేటర్లలో బడా హీరోల సినిమాలు: ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలివే  సినిమా రిలీజ్
    వాల్తేరు వీరయ్య 200రోజుల సంబరం: సినిమాను వదిలేయండని రాజకీయ నాయకులపై కామెంట్స్ చేసిన చిరంజీవి  వాల్తేరు వీరయ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025