Page Loader
Gaami: విశ్వక్ సేన్ 'గామి' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది 
Gaami: విశ్వక్ సేన్ 'గామి' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది

Gaami: విశ్వక్ సేన్ 'గామి' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 08, 2024
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచరస్ సినిమా 'గామి' శుక్రవారం విడుదలైంది. అదిరిపోయే మ్యూజిక్ తో గామి విజువల్ వండర్ అని నెటిజన్లు ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. విశ్వక్ సేన్ యాక్టింగ్, విద్యాధర్ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఫస్ట్ హాఫ్ చాల బాగుంది అంటూనే సెకండ్ హాఫ్ కాస్త స్లో గా ఉందని పేర్కొన్నారు. కాగా, ఔట్ స్టాండింగ్ ట్విస్ట్, టాప్ లెవెల్ బీజీఎమ్ అండ్ విజువల్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్లైమాక్స్ పై అభిమాని రియాక్షన్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ అంటున్న అభిమాని 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మ్యూజిక్ డైరెక్టర్ కి గుడి కడతానన్న అభిమాని