NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Laila Movie Trailer: 'లైలా' ట్రైల‌ర్‌ విడుదల.. అమ్మాయి గెట‌ప్‌లో విశ్వ‌క్ సేన్ ఎంత అందంగా ఉన్నాడో
    తదుపరి వార్తా కథనం
    Laila Movie Trailer: 'లైలా' ట్రైల‌ర్‌ విడుదల.. అమ్మాయి గెట‌ప్‌లో విశ్వ‌క్ సేన్ ఎంత అందంగా ఉన్నాడో

    Laila Movie Trailer: 'లైలా' ట్రైల‌ర్‌ విడుదల.. అమ్మాయి గెట‌ప్‌లో విశ్వ‌క్ సేన్ ఎంత అందంగా ఉన్నాడో

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2025
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాస్​ కా దాస్ విశ్వక్​ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లైలా'.

    ఈ సినిమాకు దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా, సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు.

    వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.

    ఇప్పటికే సినిమా నుంచి టీజర్, పాటలను చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ కూడా విడుదలైంది.

    వివరాలు 

    ఎమ్మెల్యే హత్య కేసుకు లైలాకి ఏమిటీ సంబంధం?

    ఈ ట్రైలర్ చూస్తుంటే, లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతున్న బార్బర్ సోన్ (విశ్వక్) అనుకోకుండా స్థానిక ఎమ్మెల్యే హత్య కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది.

    దీంతో, ఎమ్మెల్యే మ‌నుషులు అతడు దొరికితే చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ పరిస్థితిలో తన ప్రాణాలను రక్షించుకోవడానికి, విశ్వక్ లైలా అనే మహిళా గెటప్‌లోకి మారిపోతాడు.

    అయితే, లేడీ గెటప్‌లో మారిన విశ్వక్‌కు ఎదురైన అనేక సంఘటనలు ఏంటి? ఎమ్మెల్యే హత్య కేసుకు లైలాకి ఏమిటీ సంబంధం?

    ఇవి తెలుసుకోవడానికి ఈ సినిమా తప్పక చూడాలి. ఈ ట్రైలర్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో నింపారు.

    ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్‌ను మీరు కూడా చూసేయండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశ్వక్ సేన్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    విశ్వక్ సేన్

    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ
    విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో తెలుగు సినిమా
    త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది సినిమా
    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025