Page Loader
Gaami OTT release date: ఓటిటిలోకి 'గామి'.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందంటే?
ఓటిటిలోకి 'గామి'.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందంటే?

Gaami OTT release date: ఓటిటిలోకి 'గామి'.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2024
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో , విద్యాధర్ కాగిత దర్సకత్వం వహించిన అడ్వెంచర్ డ్రామా 'గామి' థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ మూవీ ఓటిటి విడుదలపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.ఈ నెల 12 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అఘోరాగా నటించాడు. గామిలో చాందినీ చౌదరి, అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడదా, శాంతి రావు,మయాంక్ పరాక్ కీలక పాత్రలలో నటించారు. క్రౌడ్ ఫండింగ్ విధానంలో రూపొందిన ఈ మూవీ షూటింగ్ దాదాపు ఐదారేళ్ల పాటు సాగింది. గామి మూవీని వీ సెల్యూలాయిడ్ సంస్థ రిలీజ్ చేసింది.