Page Loader
Gaami Collections : గామి మూడో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..? 
Gaami Collections : గామి మూడో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

Gaami Collections : గామి మూడో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2024
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో , విద్యాధర్ కాగిత దర్సకత్వం వహించిన అడ్వెంచర్ డ్రామా గామి థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 20.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గామిలో చాందినీ చౌదరి, అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడదా, శాంతి రావు, మయాంక్ పరాక్ కీలక పాత్రలలో నటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గామి కలెక్షన్స్ గురించి నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్