NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Vishwak Sen: విశ్వక్ సేన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 'మెకానిక్ రాకీ' రిలీజ్ 
    తదుపరి వార్తా కథనం
    Vishwak Sen: విశ్వక్ సేన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 'మెకానిక్ రాకీ' రిలీజ్ 
    విశ్వక్ సేన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 'మెకానిక్ రాకీ' రిలీజ్

    Vishwak Sen: విశ్వక్ సేన్ అభిమానులకు గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 'మెకానిక్ రాకీ' రిలీజ్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2024
    10:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' చిత్రంలో నటిస్తున్నాడు.

    రామ్ తుళ్లురి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.

    ఇటీవల రిలీజ్ చేసిన మెకానిక్ రాకీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.

    ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

    Details

    డబ్బింగ్ పనులు ప్రారంభం

    తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులను ప్రారంభించారు. ఇక విశ్వక్ సేన్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు.

    ఈ చిత్రం యొక్క ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ సంస్థ కొనుగోలు చేసింది.

    ఇందులో నరేష్, వైవా హర్ష, ఇతర నటీనటులు నటిస్తున్నారు. జేక్స్ బిబోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశ్వక్ సేన్
    సినిమా

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    విశ్వక్ సేన్

    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ
    విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో తెలుగు సినిమా
    త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది సినిమా
    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే  తెలుగు సినిమా

    సినిమా

    Jai Hanuman-Cinema: జై హనుమాన్ పోస్టర్...అభిమానులకు గూస్​ బంప్సే హను-మాన్
    Tillu square-Ott-Net Flix: నెట్ ఫ్లిక్స్ లో టిల్లు స్క్వేర్ ....ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ ఓటిటి
    Thangaalan First Gilmpse Relaese: చియాన్ విక్రమ్...తంగాలన్ గ్లింప్స్..రైజింగ్ గూజ్ బంప్స్ తంగలాన్
    Karthikeya-Bhaje Vayuvegam-Teaser Release: కార్తికేయ హీరోగా భజే వాయు వేగం...టీజర్ రిలీజ్ చేసిన చిరు చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025