NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే 
    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే 
    సినిమా

    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    April 14, 2023 | 03:41 pm 0 నిమి చదవండి
    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే 
    హిందీలో రిలీజ్ అవుతున్న దాస్ కా ధమ్కీ

    విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఈరోజు ఓటీటీలోకి ప్రత్యక్షమైంది. ఆహా ద్వారా తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు ఈరోజు నుంచి అందుబాటులో ఉండనుంది. ఇదే టైంలో హిందీలో థియేటర్లలో రిలీజ్ అయింది. అవును, ఇటు తెలుగు ప్రేక్షకుల కోసం ఓటీటీలో, అటు హిందీ ప్రేక్షకుల కోసం థియేటర్లలో విడుదలైంది. నిజానికి ఈ సినిమా తెలుగులో థియేటర్లలో రిలీజ్ అయినప్పుడే హిందీలో కూడా రిలీజ్ కావాల్సింది. ట్రైలర్ రిలీజ్ టైం లో కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుందన్నట్టుగా ప్రకటించారు. సడెన్ గా ఏమైందో తెలియదు కానీ హిందీలో రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు 20 రోజుల తర్వాత హిందీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వచ్చేసింది.

    తెలుగులో ఆకట్టుకోని దాస్ కా ధమ్కీ 

    దాస్ కా ధమ్కీ చిత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కాకపోతే సినిమా మాత్రం సక్సెస్ కాలేక యావరేజ్ గా నిలిచిపోయింది. దాస్ కా ధమ్కీ కథ: స్టార్ హోటల్ లో వెయిటర్ గా పనిచేసే కృష్ణదాస్ (విశ్వక్సేన్), డబ్బున్నవాడిగా బిల్డప్ ఇస్తూ కీర్తీ(నివేత పేతురాజ్) ని ప్రేమలో పడగొడతాడు. కీర్తి కూడా కృష్ణదాస్ డబ్బున్న వాడనుకుని అతని మాయలో పడిపోతుంది. ఇదే టైంలో సీఈవో సంజయ్(విశ్వక్ సేన్) రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఇప్పుడు వెయిటర్ గా ఉన్న విశ్వక్ సేన్, సంజయ్ ప్లేస్ లోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలుగు సినిమా
    సినిమా
    దాస్ కా ధమ్కీ
    విశ్వక్ సేన్
    ఓటిటి

    తెలుగు సినిమా

    అక్కినేని అభిమానులకు పండగే: ఏజెంట్ నుండి రెండు అప్డేట్స్  సినిమా
    నటుడు పోసానికి కరోనా: వరుసగా ఇది మూడవసారి  కోవిడ్
    శాకుంతలం రివ్యూ: కాళిదాసు కావ్యాన్ని గుణశేఖర్ వెండితెర మీద ఎలా చూపించాడు?  శాకుంతలం
    టైమ్ మ్యాగజైన్ లో రాజమౌళి పేరు, 100మందిలో ఇండియా నుండి ఇద్దరే  ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    సినిమా

    కేజీఎఫ్ చాప్టర్ 2 సునామీకి సంవత్సరం, అభిమానుల అసంతృప్తి అదే  సినిమా
    సంగీత దర్శకుడిగా మారిన పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ పవన్ కళ్యాణ్
    కొత్త నటులతో టీవీల్లోకి వచ్చేస్తోన్న హ్యారీ పోటర్ సిరీస్  సినిమా
    పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చేస్తోంది?  పవన్ కళ్యాణ్

    దాస్ కా ధమ్కీ

    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్ సినిమా రిలీజ్

    విశ్వక్ సేన్

    త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది సినిమా
    విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో తెలుగు సినిమా
    #VS11: త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ కొత్త సినిమా నేడే ప్రారంభం  తెలుగు సినిమా
    విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ జంటగా బూ మూవీ: డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్  ఓటిటి

    ఓటిటి

    ఓటీటీ: అసలు మూవీ రివ్యూ: రవిబాబు మార్క్ పనిచేసిందా?  మూవీ రివ్యూ
    హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ ఉందన్న దర్శకుడు రవిబాబు  తెలుగు సినిమా
    యాక్షన్ సీన్స్ లో నటించడంపై సమంతను హెచ్చరిస్తున్న కోస్టార్స్  అమెజాన్‌
    ఓటీటీ: కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన రంగమార్తాండ ఓటీటీలోకి వచ్చేసింది అమెజాన్‌
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023