గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: వార్తలు

24 Apr 2024

సినిమా

Viswaksen-Gangs of Godavari-Teaser: 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ నటుడు, మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Viswaksen) మంచి జోరు మీద ఉన్నాడు.

Vishwak Sen : విశ్వక్‌సేన్‌కు గాయం.. 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' సెట్‌లో ఎం జరిగిందో తెలుసా

టాలీవుడ్ యువ హీరో విశ్వక్‌సేన్‌ తాజా చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' షూటింగ్ జోరుగా సాగుతోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: మొదటి పాటలో అదిరిపోయిన విశ్వక్ సేన్, నేహాశెట్టి రొమాన్స్ 

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇదివరకు ఈ సినిమా నుండి చిన్న గ్లింప్స్ వీడియో మాత్రమే రిలీజైంది.

15 Aug 2023

సినిమా

గ్యాంగ్స్ అఫ్ గోదావరి నుంచి తొలి ప్రోమో రిలీజ్.. సుట్టంలా సూసి పోకలా, సుట్టేసుకోవే చీరలా

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తొలి పాట విడుదలైంది. సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసుకోవే చీరలా పాట ప్రోమోని పంద్రాగస్ట్ సందర్భంగా రిలీజ్ చేశారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అంటున్న విశ్వక్ సేన్ 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదలైంది.