
గ్యాంగ్స్ అఫ్ గోదావరి నుంచి తొలి ప్రోమో రిలీజ్.. సుట్టంలా సూసి పోకలా, సుట్టేసుకోవే చీరలా
ఈ వార్తాకథనం ఏంటి
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తొలి పాట విడుదలైంది. సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసుకోవే చీరలా పాట ప్రోమోని పంద్రాగస్ట్ సందర్భంగా రిలీజ్ చేశారు.
కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటోంది.
పల్లెటూరి ప్రేమకథలా కనిపిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నేహ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తొలి పాట విశ్వక్, నేహా శెట్టి మధ్య సాగింది.
మేము గోదారోళ్లం,మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే, నవ్వుతూ నరాలు తీసేస్తాం అని విశ్వక్ సేన్ ఊర మాస్ డైలాగ్ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఆగస్ట్ 16న పూర్తి పాటను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గ్యాంగ్స్ అఫ్ గోదావరి నుంచి తొలి ప్రోమో రిలీజ్
Here’s the promo of #SuttamlaSoosi song from #GangsofGodavari 💞🌊
— Sithara Entertainments (@SitharaEnts) August 15, 2023
▶️ https://t.co/TuBSsSvkXd
Full song out Tomorrow! ❤️
A @thisisysr magical melody 🎶 🎹
🎤 @anuragkulkarni_
✍️ @SriharshaEmani @VishwakSenActor @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84…