పేర్ని వెంకటరామయ్య/నాని: వార్తలు

High Court : రేషన్‌ బియ్యం మాయం.. ఏపీ హైకోర్టులో పేర్నినానికి తాత్కాలిక ఉపశమనం

మచిలీపట్నంలో రేషన్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానికి ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది.

Perni Nani: రేషన్ బియ్యం మాయం.. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు

రేషన్‌ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పై కేసు నమోదైంది.

Perni Nani Wife: పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు

వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది.పేర్నినాని వైసీపీ హయాంలో బందరు రోడ్‌లోని పొట్లపాడు గ్రామంలో జయసుధ పేరిట గిడ్డంగిని నిర్మించి సివిల్ సప్లైకు అద్దెకు ఇచ్చారు.

14 Nov 2023

ఏలూరు

ఏలూరు కలెక్టర్ టార్గెట్‌గా పేర్ని నాని కీలక వ్యాఖ్యలు.. ముదురుతున్న వివాదం

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని, ఏలూరు జిల్లా కలెక్టర్ మధ్య గత కొంతకాలంగా వివాదం రేగుతున్న విషయం తెలిసిందే.

20 Jul 2023

ఏలూరు

జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ డుమ్మా.. సీఎస్‌కు ఫిర్యాదు చేసిన పేర్ని నాని

ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాకపోవడంపై మంత్రి పేర్నీ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎస్ కు పిర్యాదు చేశారు.