LOADING...

నెల్లూరు రూరల్: వార్తలు

04 Dec 2025
భారతదేశం

Cyclone Ditwah: 'దిత్వా' దెబ్బకు వణికిన నెల్లూరు జిల్లా.. వెంకటాచలంలో అత్యధిక వర్షపాతం నమోదు!

ఏపీపై తుఫాన్‌ల భయం వెంటాడుతూనే ఉంది. ఇటీవల 'మొంథా తుపాన్‌' మిగిల్చిన నష్టాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందకముందే.. మళ్లీ 'దిత్వా' తుఫాన్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.

03 Nov 2025
వైసీపీ

Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్ తరలింపు

నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించింది.

నెల్లూరులో యువగళం పూర్తయ్యాక తెదేపా సభ్యత్వం తీసుకుంటా : ఆనం రాంనారాయణ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. తెదేపా అధినేత చంద్రబాబును వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఆత్మకూరులో సైకిల్ గుర్తుపై పోటీ చేసే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్: కేంద్ర హోంశాఖకు ఎమ్మెల్యే కోటం‌రెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఆయన కోరారు.

వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కొన్నిరోజులుగా వైసీసీ తీరుగుబాటు నేత, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలతోపాటు, ప్రభుత్వంలోని మంత్రులను టార్గెట్ చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.

'నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు', వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎమెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.