తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి: వార్తలు

10 Apr 2025

వైసీపీ

Thopudurthi Prakash Reddy: జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి పోలీసులు గురువారం ఆయనపై కేసు నమోదు చేశారు.