చిలకలూరిపేట: వార్తలు
26 Apr 2025
విడదల రజినీAP ACB: రూ.5 కోట్లు ఇవ్వకపోతే మూసేస్తా.. విడదల రజని బెదిరింపులు!
'నా నియోజకవర్గంలో మీ క్రషర్ నడవాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మూసేస్తా, మిమ్మల్ని చంపించేస్తా' అంటూ ఆ సమయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నాయకురాలు విడదల రజని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.
19 Mar 2025
వైసీపీMarri Rajasekhar: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) తన పదవికి రాజీనామా చేశారు.
15 May 2024
భారతదేశంChilakaluripeta: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆరుగురు ప్రయాణీకుల దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట జాతీయ రహదారిపై నిన్న మధ్యాహ్నం 1.30 కి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు.