విడదల రజినీ: వార్తలు
AP ACB: రూ.5 కోట్లు ఇవ్వకపోతే మూసేస్తా.. విడదల రజని బెదిరింపులు!
'నా నియోజకవర్గంలో మీ క్రషర్ నడవాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మూసేస్తా, మిమ్మల్ని చంపించేస్తా' అంటూ ఆ సమయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నాయకురాలు విడదల రజని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.
Vidadala Rajini:మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు
వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) పై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.
Vidadala Rajini : గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత.. మంత్రి విడదల రజినీ ఆఫీసుపై దాడి
నూతన కొత్త సంవత్సరం నాడు గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఆరోగ్య సర్వేను చేపట్టబోతోంది.ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రకటన చేశారు.
ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. నిరంతరం వైద్య సదుపాయాలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.