కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు/నాని: వార్తలు
25 Feb 2023
జూనియర్ ఎన్టీఆర్జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో మార్పు కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు లోకేశ్. అయితే ఎన్టీఆర్ మాజీ సన్నిహితుడు, మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు.