తదుపరి వార్తా కథనం

Vijayasai Reddy: వైసీపీ హాయంలో మద్యం కుంభకోణం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 15, 2025
03:31 pm
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YSRCP) హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయనకు నోటీసులు అందినట్లు అధికారికంగా సమచారం అందింది.
ఈ నెల 18న విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆయనకు సూచించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ విచారణకు సంబంధించి సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని ఈ నెల 18న తాము చేపట్టే దర్యాప్తులో భాగంగా విచారించేందుకు ఆహ్వానించారు.