Page Loader
Nandigam Suresh: మహిళపై దాడి కేసు.. కోర్టులో లొంగిపోయిన నందిగం సురేష్
మహిళపై దాడి కేసు.. కోర్టులో లొంగిపోయిన నందిగం సురేష్

Nandigam Suresh: మహిళపై దాడి కేసు.. కోర్టులో లొంగిపోయిన నందిగం సురేష్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ మహిళపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కోర్టులో లొంగిపోయారు. అమరావతిలో మహాలక్ష్మమ్మ అనే మహిళపై దాడి చేసినట్లు ఆమె కేసు ఫైల్ చేసింది. దీంతో మాజీ ఎంపీ ముందస్తుగా పల్నాడు జిల్లా సత్తెనపల్లె కోర్టులో లొంగిపోయారు. అయన బెయిల్ ఇవ్వాలని కోర్టులో అభ్యర్థించినప్పటికీ, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ ఆశతో కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం అందింది.