వల్లభనేని వంశీ: వార్తలు
28 Mar 2025
గన్నవరంVallabhaneni Vamsi Case: కిడ్నాప్, బెదిరింపు కేసుల్లో వల్లభనేని వంశీకి మరోసారి షాక్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.
27 Mar 2025
భారతదేశంVallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సీఐడీ కోర్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
27 Feb 2025
వైసీపీVallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి మూడు రోజుల కస్టడీ.. ఏం జరుగుతోంది?
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల కస్టడీ ముగిసింది.
26 Feb 2025
భారతదేశంVallabaneni Vamshi: వల్లభనేని వంశీపై మరో మూడు కేసులు నమోదు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది.
24 Feb 2025
భారతదేశంVallabhaneni Vamsi: వంశీకి షాకిచ్చిన కోర్టు.. మూడు రోజుల పాటు కస్టడీకి కోర్టు నిర్ణయం
ఏపీ రాజకీయాల్లో ఒక రేంజ్ లో హవా కొనసాగించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చుక్కలు కనిపిస్తున్నాయి.
20 Feb 2025
భారతదేశంVallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ ఎదురైంది.
14 Feb 2025
భారతదేశంVallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్
గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
13 Feb 2025
గన్నవరంVallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గ, మైహోం భుజా వద్ద ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
02 Aug 2024
గన్నవరంVallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు
వైసీసీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు.
21 Feb 2023
గన్నవరంటీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు
గన్నవరం నియోజకవర్గంలో మంగళవారం కూడా టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. గన్నవరం ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ ఇతర ప్రాంతాల ప్రజలను నియోజకవర్గంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.