NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vallabhaneni Vamsi: నూజివీడు కోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యేకి చుక్కెదురు… బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు 
    తదుపరి వార్తా కథనం
    Vallabhaneni Vamsi: నూజివీడు కోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యేకి చుక్కెదురు… బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు 
    నూజివీడు కోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యేకి చుక్కెదురు… బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు

    Vallabhaneni Vamsi: నూజివీడు కోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యేకి చుక్కెదురు… బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    02:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

    నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

    ఈ కేసులో వంశీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, న్యాయమూర్తి వాదనలు విని బెయిల్ ఇవ్వడం సరైనది కాదని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేశారు.

    ఇప్పటికే ఇదే కేసులో అరెస్టయిన వంశీ, ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వల్లభనేని వంశీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వల్లభనేని వంశీ

    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు గన్నవరం
    Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు గన్నవరం
    Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు గన్నవరం
    Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025