NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు
    వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు

    Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీని వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 02, 2024
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీసీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు.

    గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వంశీని అరెస్టు చేసి అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అరెస్టు చేశారు.

    హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వంశీ వాహనాన్ని ఏపీ పోలీసులు అనుసరించి అదుపులోకి తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వల్లభనేని వంశీ
    గన్నవరం

    తాజా

    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార

    వల్లభనేని వంశీ

    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు గన్నవరం

    గన్నవరం

    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025