ప్రకాశం జిల్లా: వార్తలు

YV Subba Reddy: ఎవరు ఏ పార్టీలో చేరినా మేమే అధికారంలోకి వస్తాం : వైవీ సుబ్బారెడ్డి

ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) పేర్కొన్నారు.

ప్రకాశం వైసీపీలో అలజడి.. సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు 

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలపై అధిష్టానం సస్పెస్షన్ వేటు వేసింది.

ఏపీలో జిల్లాలో దారుణం..దళిత మహిళ కళ్లలో కారం, అర్థరాత్రి వివస్త్రను చేసి పెట్రోలు పోశారు

ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఓ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి షెడ్యూల్డ్ కులానికి చెందిన వితంతు మహిళ తీవ్ర ఆకృత్యానికి గురైంది.

సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి, 12 మందికి గాయాలు

ఓ పెళ్లి బస్సు కాల్వలోకి దూసుకెళ్లి ఏడుగురు మరణించిన దుర్ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు 

రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.