సంతనూతలపాడు: వార్తలు

David Raju : మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు(66) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.