గోదావరి నదీ: వార్తలు

Pulasa: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్‌

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్య పీవీ కృష్ణ, గోదావరి నదీలో దొరికే అరుదైన పులస చేపలోని పోషకాలపై చేసిన పరిశోధనలకు పేటెంట్‌ సాధించారు.

Godavari: గోదావరి వద్ద నీటిమట్టం 47 అడుగులు, రెండో ప్రమాద హెచ్చరికకు సర్వం సిద్ధం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది.

గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని వేలాడిన బాలిక.. ప్రాణాలు రక్షించండి అంటూ ఫోన్!

గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని ఆరగంట పాటు ఓ బాలిక తన ప్రాణం కోసం పోరాడింది. ఇక 100 నంబర్ ను ఫోన్ చేసి ఆ బాలిక తన ప్రాణాలను దక్కించుకున్న తీరుపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.

27 Jul 2023

తెలంగాణ

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద 

గత కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. గోదావరికి భారీ స్థాయిలో వరద చేరుతుండటంతో కడెం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం

తెలంగాణలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ఉదయం 11 గంటల వరకు నీటిమట్టం 41.3 అడుగులు దాటింది.

గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్దనున్న గౌతమి గోదావరి నదిలో భారీ పండుగప్ప చేప ఒకటి గంగపుత్రుల వలకు చిక్కింది.