NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం
    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం
    భారతదేశం

    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం

    వ్రాసిన వారు Naveen Stalin
    March 04, 2023 | 04:01 pm 0 నిమి చదవండి
    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం
    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం

    గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆక్రమణల పేరుతో అధికారులు మళ్లీ కూల్చివేతలకు పాల్పడ్డారు. అధికారులు జేసీబీలతో 12ఇళ్లను కూల్చివేయడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. అనుమతులను ఉల్లంఘించి ఇళ్లు ప్రహరీ గోడలు నిర్మించుకున్నందున వాటిని కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం గ్రామంలో భారీ పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

    ఇప్పటంలో కూల్చివేతలు ఇది రెండోసారి

    గ్రామంలో అధికారులు కూల్చివేతలు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు కూల్చివేతలు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. గ్రామస్తుల నిరసనతో అప్పట్లో కూల్చివేతలు ఆగిపోయాయి. తాజాగా కూల్చివేతల నేపథ్యంలో అధికారుల తీరుతో తమకు అన్యాయం జరుగుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే గ్రామాన్ని విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    గుంటూరు జిల్లా
    ఆంధ్రప్రదేశ్

    గుంటూరు జిల్లా

    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు  రోడ్డు ప్రమాదం
    గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు ఆంధ్రప్రదేశ్
    టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని వేలాడిన బాలిక.. ప్రాణాలు రక్షించండి అంటూ ఫోన్! గోదావరి నదీ

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు వైజాగ్
    ఆరుద్ర భార్య, ప్రముఖ రచయిత కె.రామలక్ష్మి కన్నుమూత తెలంగాణ
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు వైజాగ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023