Page Loader
Supreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు 
ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2024
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓటుకు నోటు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రపై సీబీఐ దర్యాప్తునకు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. రాజకీయ ప్రేరేపణలకు కోర్టును వేదికగా చేసుకోవద్దని ధర్మాసనం నేతృత్వంలోని జస్టిస్ సుందరేశన్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికారు. పిటిషన్లను కొట్టివేస్తూ గతంలో తీర్పునిచ్చిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబ్బుకు బిగ్ రిలీఫ్