తదుపరి వార్తా కథనం
RGV Vyuham : 'రాజన్న బిడ్డగా వచ్చానండి' వ్యూహం రెండో ట్రైలర్ వచ్చేసింది
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 15, 2023
05:59 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సెన్నేషనల్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కిస్తున్న తాజా మూవీ 'వ్యూహం' (Vyuham).
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మూవీని తెరకెక్కించాడు.
జగన్ పాత్రలో రంగం మూవీ ఫేమ్ అజ్మల్, వైఎస్ భారతి పాత్రలో మానస నటించనున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? జగన్ సీఎం ఎలా అయ్యారు? అనే కథాంశాలతో ఈ మూవీని రూపొందించారు.
రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తోన్న ఈ 'వ్యూహం' డిసెంబర్ 29న థియేటర్లలోకి రానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వ్యూహం రెండో ట్రైలర్
Vyooham Trailer 2 - follow for live update - https://t.co/W2BUnPgVcU
— Ram Gopal Varma (@RGVzoomin) December 15, 2023