NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్
    తదుపరి వార్తా కథనం
    Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్
    హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్

    Adani Group: హిండెన్‌బర్గ్ ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 11, 2024
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. రిపోర్టులో పేర్కొన్న వ్యక్తులతో తమకెలాంటి వాణిజ్య సంబంధాలు లేవని పేర్కొంది.

    హిండెన్‌బర్గ్ భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్, 'అదానీ మనీ సిఫనింగ్ కుంభకోణం'లో ఉపయోగించిన అస్పష్టమైన ఆఫ్‌షోర్ సంస్థలలో వాటాను కలిగి ఉందని ఆరోపించింది.

    ఫ్లాగ్ చేసిన దాదాపు 18 నెలల తర్వాత తాజా ఆరోపణలు వచ్చాయి.

    తాము పారదర్శకత, చట్టానికి కట్టుబడి ఉన్నామని అదానీ గ్రూప్ తెలియజేసింది.

    Details

    విమర్శలు చేసిన అదానీ గ్రూప్  

    వ్యక్తిగతంగా లాభపడేందుకు ఓ కల్పిత రిపోర్టును రూపొందించారని అదానీ గ్రూప్ విమర్శలు చేసింది. వారి ఆరోపణలు అవాస్తమని సుప్రీంకోర్టు ప్రకటించిందని గుర్తు చేసింది.

    మరోవైపు భారత చట్టాలను ఉల్లంఘిస్తూ ఆ షార్ట్ సెల్లర్ తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపింది.

    వాస్తవాలు, చట్టాలను నిర్లక్ష్యం చేయడంతో వ్యక్తిగత లాభదాయకత కోసం ముందుగా నిర్ణయించిన నిర్ధారణలకు చేరుకుంటాయని అదానీ గ్రూప్ ప్రతినిధి చెప్పారు.

    ఈ ఏడాది ప్రారంభంలో అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో మార్కెట్ వాచ్‌డాగ్ సెబీ దర్యాప్తు కోరిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్
    ఇండియా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అదానీ గ్రూప్

    7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్ ప్రకటన
    NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది స్టాక్ మార్కెట్
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్ వ్యాపారం
    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ

    ఇండియా

    India-canada: కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదు...కెనడాకు షాకిచ్చిన ఆ దేశ దర్యాప్తు సంస్థలు కెనడా
    Canada-Gun Shooting-Indian killed: కెనడాలో కాల్పులు...భారతీయ యువకుడు మృతి కెనడా
    Tata-Tesla: సెమీ కండక్టర్ల సరఫరా కోసం టాటా ఎలక్ట్రానిక్స్ తో టెస్లా ఒప్పందం టెస్లా
    Raghuram Rajan: భారతీయ యువత మనస్తత్వంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025