Page Loader

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: వార్తలు

10 Jul 2025
బిజినెస్

LIC stake sale: ఎల్‌ఐసిలో మైనారిటీ వాటాను విక్రయించనున్న ప్రభుత్వం

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో కేంద్ర ప్రభుత్వం మళ్లీ తన వాటాను విక్రయించే దిశగా సన్నద్ధమవుతోంది.

04 Jul 2025
బిజినెస్

LIC Nav Jeevan Shree:నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. LIC నుంచి రూ.26 లక్షలు! 

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా రెండు కొత్త సేవింగ్స్ పాలసీలను ప్రారంభించింది.

24 May 2025
బిజినెస్

LIC Guinness record: 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు.. ఎల్‌ఐసీకి గిన్నిస్‌ రికార్డు గౌరవం

ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ (LIC) గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

10 May 2025
బిజినెస్

LIC: ఎల్‌ఐసీ సరికొత్త సదుపాయం.. వాట్సప్‌ బాట్‌లో ప్రీమియం చెల్లింపు!

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తాజాగా తన పాలసీదారులకు ప్రీమియం చెల్లించేందుకు సులభమైన ఓ కొత్త సదుపాయం అందుబాటులో పెట్టింది.

18 Mar 2025
వ్యాపారం

LIC: హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లోకి ఎల్ఐసీ.. త్వరలోనే ఆరోగ్య బీమా కంపెనీ కొనుగోలు!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తోంది.

19 Feb 2025
బిజినెస్

LIC: స్టాక్ మార్కెట్ ప్రభావం.. ఎల్‌ఐసీ పెట్టుబడుల్లో ₹84 వేల కోట్ల నష్టం

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా తమ విలువను కోల్పోయాయి.గరిష్ట స్థాయుల నుంచి 10 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

05 Feb 2025
టెక్నాలజీ

LIC: కస్టమర్లు జాగ్రత్త.. ఎల్ఐసి ఫేక్ యాప్‌..జాగ్రత్తగా ఉండండి..కంపెనీ నోటీసు

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆర్ధిక మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.

17 Dec 2024
బిజినెస్

LIC: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో  అన్‌క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ రూ.880 కోట్లు

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్‌ చేసుకోని బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ తెలిపారు.