ఈపీఎఫ్ఓ: వార్తలు
02 Apr 2025
బిజినెస్EPFO: ప్రత్యక్ష లావాదేవీల కోసం మరో 15 బ్యాంకులతో ఈపీఎఫ్‌ఓ భాగస్వామ్యం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి, అదనంగా 15 బ్యాంకులను చేర్చినట్లు మంగళవారం ప్రకటించింది.
28 Feb 2025
బిజినెస్EPF Interest Rate:ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటు
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాలలో నిల్వలపై వడ్డీ రేటును నిర్ణయించారు.
17 Feb 2025
బిజినెస్PF New Rule:ఈపీఎఫ్‌వో కొత్త రూల్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పాలసీలో కొత్త మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
28 Dec 2024
బ్యాంక్PF Withdraw: పీఎఫ్ విత్‌డ్రా.. ఎప్పుడు, ఏ సందర్భాల్లో తీసుకోవచ్చో తెలుసా!
పిఎఫ్ అంటే ఫ్రావిడ్ ఫండ్ అని, ఇది సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) దీనిని నిర్వహిస్తుంది.
18 Dec 2024
ఇండియాEPFO: అధిక పింఛనుకు గడువు పెంపు.. పెండింగ్‌లో ఉన్న 3.1 లక్షల దరఖాస్తులకు ఈపీఎఫ్‌ఓ మరో అవకాశం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అధిక పింఛనుకు సంబంధించి వేతన వివరాలు సమర్పించే గడువును మరోసారి పొడిగించింది.
12 Dec 2024
బిజినెస్PF Withdrawal ATM: 2025 నుండి ATMల ద్వారా ప్రావిడెంట్ ఫండ్ డైరెక్టుగా డ్రా చేసుకోవచ్చు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్! పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఇకపై ఎక్కువ రోజులపాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
03 Dec 2024
బిజినెస్EPFO claim Limit: శుభవార్త! PF ఆటో క్లెయిమ్ పరిమితి పెంచిన ఈపిఎఫ్ఓ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగి ఖాతాదారులకు శుభవార్త.
29 Nov 2024
బిజినెస్EPFO 3.0: ఏటీఎం ద్వారా PF నగదు ఉపసంహరణ.. భారతదేశం త్వరలో ఈపీఎఫ్ఓ 3.0 ప్రణాళిక
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారుల కోసం సౌలభ్యం, సౌకర్యాన్ని పెంచే లక్ష్యంతో సమగ్ర EPFO 3.0 పథకాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
22 Nov 2024
బిజినెస్EPFO: ఉద్యోగుల యూఏఎన్ సక్రియంగా ఉండేలా చూడండి.. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నిర్దేశం
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ, ఉద్యోగులు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్‌ఐ) పథకం ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందేందుకు వారి యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) సక్రియంగా ఉండాలని ఈపీఎఫ్ఓను ఆదేశించింది.
11 Nov 2024
బిజినెస్EPFO Wage ceiling: ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి పెంపుపై కేంద్రం త్వరలోనే నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు త్వరలో శుభవార్త చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి.
11 Nov 2024
బిజినెస్EPFO: 737 మిలియన్లకు చేరుకున్న ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య.. ఇది దేనికి సూచిక అంటే..?
భారతదేశంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల సంఖ్య పెరుగుతోంది.
28 Oct 2024
బిజినెస్EPF pension alert: దీపావళి పండగ వేళ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. ఆ తేదీలోపే వారి ఖాతాల్లోకి డబ్బులు..
ఈ సంవత్సరం దీపావళి పండగ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో, ప్రజలు తమ షాపింగ్ పూర్తిచేస్తున్నారు.
10 Oct 2024
బిజినెస్EPFO: ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ.. ఉత్పాదకత లింక్డ్ బోనస్‌ను ప్రకటన.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.13,816
తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది.
23 Sep 2024
బిజినెస్EPFO: ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా?.. అయితే ఈ లిస్ట్ చెక్ చేయండి
ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సభ్యులు తమ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించుకుంటున్నారు.కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
18 Sep 2024
మన్‌సుఖ్ మాండవీయPF withdrawal limit: కేంద్ర ప్రభుత్వ అదిరే శుభవార్త .. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ లక్షకు పెంపు
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లకు కేంద్రం ఒక గొప్ప శుభవార్తను అందించింది.
19 Aug 2024
బిజినెస్EPF: ఈపీఎఫ్ కి UAN ని మొబైల్ నంబర్‌కి లింక్ చేయడం ఎలా?
ఈ రోజుల్లో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయడం చాలా సులభం.
28 Jun 2024
బిజినెస్EPFO: ఉద్యోగులకు శుభవార్త.. ఆగిపోయిన GIS..పెరగనున్న జీతం
ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు వచ్చే నెల జీతం పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం సెప్టెంబర్ 1, 2013 తర్వాత చేరిన ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
17 May 2024
బిజినెస్EPFO Rule Change: 6.5 కోట్ల మందికి శుభవార్త.. కేవలం 3 రోజుల్లో రూ.1లక్ష, EPFO నిబంధనలు మార్పు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) PF నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రక్రియను సులభతరం చేసింది.
25 Mar 2024
బిజినెస్EPFO : జనవరిలో ఈపీఎఫ్ఓలోకి 8.08 లక్షల మంది కొత్త సభ్యులు
దేశంలో ఉద్యోగాల సంఖ్య వృద్ధి చెందుతోంది. ఈపీఎఫ్‌వో ఇటీవల విడుదల చేసిన డేటా దీనికి సాక్ష్యంగా ఉంది.
10 Feb 2024
తాజా వార్తలుEPFO: ఉద్యోగులకు శుభవార్త.. వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచిన ఈపీఎఫ్ఓ
కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది
18 Jan 2024
బిజినెస్EPFO: జనన రుజువుగా ఆధార్‌ను తొలగించిన ఈపీఎఫ్ఓ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులు బర్త్ సర్టిఫికెట్ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగించింది.
10 Nov 2023
కేంద్ర ప్రభుత్వంDiwali Epfo :ఉద్యోగులకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ బదిలీ
ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అందించింది.
30 Sep 2023
ఉద్యోగులుపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..పెన్షన్ వివరాల సమర్పణకు 3 నెలలు గడువు పొడిగింపు
ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు పెన్షన్ వివరాలను సమర్పించేందుకు గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31ని ఆఖరి తేదీగా ప్రకటించింది.
18 Sep 2023
ఉద్యోగులుEPFO : కోట్లాది మంది వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు కేంద్రం షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది.
25 Aug 2023
బిజినెస్ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్(ETFలు) నుండి రిడెంప్షన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు ప్రారంభించింది.
21 Aug 2023
ఉద్యోగులుEPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక
ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
24 Jul 2023
బిజినెస్ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) ఖాతాల్లో ఉండే సొమ్ముపై వడ్డీ రేటు ఖారారైంది. ఆర్థిక సంవత్సరం(2022-23)కి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీ రేటును కేంద్రం 8.15 శాతంగా నిర్ణయించింది.
16 Jul 2023
పెన్షన్పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే
ఈపీఎఫ్ఓ అందించే ఈడీఎల్‌ఐ పథకం క్లెయిమ్ ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగికి యాజమాన్యం అందించే అధిక మొత్తం దక్కాలంటే ఈ- నామినేషన్ ను తప్పనిసరి చేసింది.