పెన్షన్: వార్తలు
12 May 2023
ఇండియా లేటెస్ట్ న్యూస్అధిక పెన్షన్: బకాయిలను మళ్లించడానికి 3నెలల కాలపరిమితిని విధించిన ఈపీఎఫ్ఓ
అధిక పింఛన్ ఎంచుకున్న వారికి సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కీలక సర్క్యులర్‌ను జారీ చేసింది.
03 May 2023
ఇండియా లేటెస్ట్ న్యూస్ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు
అధిక పెన్షన్ కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి గడువును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) పొడిగించింది. జూన్ 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.
06 Mar 2023
ఉద్యోగులుఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు
ఈపీఎఫ్ పింఛన్‌దారులకు ఉద్యోగుల భవిషనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) షాక్ ఇచ్చింది. అధిక వేతనంపై ఎక్కువ పింఛన్ పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది. అయితే 2014కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి ఈ నోటీసులను పంపింది.
01 Mar 2023
జితేంద్ర సింగ్యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య కంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. యాక్టివ్‌గా పని చేస్తున్న వారు 60 లక్షల మంది వరకు ఉంటే, పెన్షనర్లు 77లక్షల మంది ఉన్నారని చెప్పారు. 49వ ప్రీ-రిటైర్మెంట్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.
28 Feb 2023
భారతదేశంఅధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO
ఇప్పటి వరకు అధిక పెన్షన్‌లను ఎంపిక చేసుకోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO గడువును మే 3 వరకు పొడిగించింది. 2022లో సుప్రీం కోర్ట్ ఆర్డర్ మార్చి 3న చివరి తేదీ అని నిర్ణయించింది.