NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్ Q3 నికర లాభంలో భారీ క్షీణత.. 4% క్షీణించిన షేర్లు
    తదుపరి వార్తా కథనం
    Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్ Q3 నికర లాభంలో భారీ క్షీణత.. 4% క్షీణించిన షేర్లు
    అదానీ ఎంటర్‌ప్రైజెస్ Q3 నికర లాభంలో భారీ క్షీణత

    Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్ Q3 నికర లాభంలో భారీ క్షీణత.. 4% క్షీణించిన షేర్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2025
    04:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

    డిసెంబర్‌తో ముగిసిన ఈ త్రైమాసికంలో కంపెనీ లాభం గణనీయంగా పడిపోయింది.

    గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1888 కోట్లుగా ఉన్న లాభం, ఈ ఏడాది 97 శాతం తగ్గి కేవలం రూ.58 కోట్లకు చేరుకుంది.

    అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆదాయం కూడా 9 శాతం తగ్గి రూ.22,848 కోట్లుగా నమోదు అయింది.

    గత త్రైమాసికంలో రూ.1742 కోట్లుగా ఉన్న నికర లాభం 97 శాతం తగ్గడం గమనించదగ్గ అంశం.

    త్రైమాసిక ఫలితాల వెల్లడికి సంబంధించి కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 4 శాతం నష్టాన్ని చవిచూశాయి. చివరికి 3 శాతం నష్టంతో రూ.2,247.90 వద్ద ముగిసాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    అదానీ గ్రూప్

    Gautam Adani : పవర్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న అదానీ.. గ్రూప్'లోకి వచ్చి చేరిన మరో కంపెనీ  బిజినెస్
    Adani Group : అదానీ గ్రూప్‌కి భారీ ఊరట.. హిండెస్ బర్గ్ వివాదంలో సిట్ విచారణకు నో చెప్పిన సుప్రీం కోర్టు వ్యాపారం
    Adani Group: తమిళనాడులో రూ.42,700 కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్‌ ఒప్పందం  ఎం.కె. స్టాలిన్
    Gautam Adani: గుజరాత్‌లో గౌతమ్ అదానీ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు..లక్ష ఉద్యోగాలు కల్పనకు హామీ  గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025