NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fire accident: అదానీ ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం.. బాంబుల్లా పేలుతున్న నూనే, నెయ్యి డబ్బాలు 
    తదుపరి వార్తా కథనం
    Fire accident: అదానీ ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం.. బాంబుల్లా పేలుతున్న నూనే, నెయ్యి డబ్బాలు 
    అదానీ ఆయిల్ గోదాములో అగ్ని ప్రమాదం.. బంబుల్లా పేలుతున్న నూనే, నెయ్యి డబ్బాలు

    Fire accident: అదానీ ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం.. బాంబుల్లా పేలుతున్న నూనే, నెయ్యి డబ్బాలు 

    వ్రాసిన వారు Stalin
    Nov 26, 2023
    07:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌ సహరాన్‌పూర్‌లోని అదానీ గ్రూప్ కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

    శనివారం అర్థరాత్రి బెహత్ రోడ్‌లోని రసూల్‌పూర్‌లోని నెయ్యి-నూనె గిడ్డంగిలో ఈ మంటలు చెలరేగాయి. ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడం గమనార్హం.

    మంటలను ఆర్పేందుకు సహరాన్‌పూర్, అమ్రోహా, మీరట్, ముజఫర్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

    అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. గోదాములో నెయ్యి, నూనె డబ్బాలు ఉండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. నూనె, నెయ్యి డబ్బాలు మంటలు అంటుకొని, బాంబుల్లా పైకి లేస్తున్నాయి.

    అదానీ

    రూ.60 కోట్ల ఆస్తి నష్టం

    గోదాం అధిక జనాభా ఉన్న ప్రాంతంలో నిర్మించడంతో.. అగ్నిప్రమాదం కారణంగా వ్యాపిస్తున్న పొగకు స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

    ఊపిరి పీల్చుకోవడానికి కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

    నెయ్యి, నూనె వల్ల మంటలు ఆర్పడానికి బదులు ఎక్కువ వ్యాపిస్తున్నట్లు అగ్నిమాపక దళ సిబ్బంది చెప్పారు. ఈ క్రమంలోనే మంటలు అదుపుకావడం లేదని అధికారులు చెబుతున్నారు.

    అగ్నిప్రమాదం కారణంగా గోదాములో రూ.60 కోట్లకు పైగా విలువైన వస్తువులు కాలి బూడిదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    అదానీ గ్రూప్
    తాజా వార్తలు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఉత్తర్‌ప్రదేశ్

    యూపీలో తీవ్ర విషాదం..కుక్క కరిచిందని చెప్తే ఇంట్లో తిడతారని చెప్పని బాలుడు,రేబీస్ వ్యాధితో మృతి భారతదేశం
    యూపీలో ఘోరం.. విద్యార్థినికి డ్రగ్స్‌ ఇచ్చి, గ్యాంగ్ రేప్ చేస్తూ వీడియో తీశారు భారతదేశం
    UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు  తాజా వార్తలు
    నోయిడా: భర్త చేతిలో హత్యకు గురైన లాయర్ భారతదేశం

    అదానీ గ్రూప్

    సుప్రీంకోర్టుకు అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం, రేపు విచారణ సుప్రీంకోర్టు
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు ఆదాయం
    మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్ స్టాక్ మార్కెట్
    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్

    తాజా వార్తలు

    Thrissur school: చదువుకునే రోజుల్లో అలా చేసారని.. టీచర్లపై పూర్వ విద్యార్థి కాల్పులు  కేరళ
    Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక  సుప్రీంకోర్టు
    AP rains: ద్రోణి ప్రభావంతో ఏపీలో కురుస్తున్న వర్షాలు.. ఆందోళనలో రైతులు  ఆంధ్రప్రదేశ్
    PPF, SCSSలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కొత్త నిబంధనలు, వడ్డీ రేట్లను తెలుసుకోండి  కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025