తదుపరి వార్తా కథనం

Himachal Pradesh: కళ్లముందే కూలిపోయిన 5 అంతస్తుల భవనం.. వీడియో వైరల్
వ్రాసిన వారు
Stalin
Jan 20, 2024
05:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది.
ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగింది. భవనం కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఈ ఘటన సమయంలో భవనంలో ఎవరూ లేరు. ఈ సంఘటన సిమ్లాకు 20 కిలోమీటర్ల దూరంలోని ధామిలో జరిగింది.
205వ జాతీయ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. భవనం కూలిపోవడంతో రహదారి కూడా దెబ్బతిన్నది.
దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వారం రోజుల క్రితం భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రమాదం దృష్ట్యా భవనాన్ని ఖాళీ చేయించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భవనం కూలిపోతున్న వీడియో
Breaking: Major landslide in Shimla, where a 5-story building collapsed, and cracks appeared in the adjoining area and buildings. No casualties reported till now. #Shimla #Himachal pic.twitter.com/hRVXPY45Km
— Gagandeep Singh (@Gagan4344) January 20, 2024
మీరు పూర్తి చేశారు