సుఖ్విందర్ సింగ్ సుఖ్: వార్తలు
28 Feb 2024
హిమాచల్ ప్రదేశ్Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
22 Aug 2023
హిమాచల్ ప్రదేశ్హిమాచల్: భారీ వర్షాలకు 346మంది బలి; రూ.8100కోట్ల నష్టం
హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, రాష్ట్రం మొత్తాన్ని ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు.
18 Aug 2023
హిమాచల్ ప్రదేశ్హిమాచల్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు
గత కొద్ది రోజులగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్,రాష్ట్రంలో ఇప్పటివరకు 74మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.
16 Aug 2023
హిమాచల్ ప్రదేశ్భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్
హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బుధవారం పేర్కొన్నారు.