Page Loader

దలైలామా: వార్తలు

07 Jul 2025
భారతరత్న

Dalai Lama: దలైలామాకు భారతరత్నఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీలు లేఖ 

టిబెటన్‌ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' అందించాలని కోరుతూ ఆల్స్ పార్టీ ఫోరమ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

03 Jul 2025
భారతదేశం

India: దలైలామా వారసుడి ఎంపిక ఆయన హక్కే : భారత్‌

టిబెట్‌ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపికకు కచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా చేసిన డిమాండ్‌ను భారత్‌ తోసిపుచ్చింది.

02 Jul 2025
చైనా

Dalai Lama: చైనాకు దలైలామా కౌంటర్: తన వారసుడి ఎంపికపై స్పష్టత ఇచ్చిన బౌద్ధ గురువు 

టిబెటియన్ బౌద్ధమతానికి అత్యున్నత అధికారి అయిన దలైలామా తాజాగా చైనాకు గట్టి షాక్ ఇచ్చారు.

బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం!

బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా, టిబెటన్ మతగురువుగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడిని బౌద్ధమత గురువు దలైలామా నియమించారు.