Page Loader
Aqua Exports: రోయ్యలపై భారీ సుంకం.. ఎగుమతిదారులకి మరో ఎదురుదెబ్బ!
రోయ్యలపై భారీ సుంకం.. ఎగుమతిదారులకి మరో ఎదురుదెబ్బ!

Aqua Exports: రోయ్యలపై భారీ సుంకం.. ఎగుమతిదారులకి మరో ఎదురుదెబ్బ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మరోసారి భారత ఆక్వా రంగానికి ఎదురుదెబ్బ ఇచ్చింది. గతంలో ప్రతీకార సుంకాలతో ఆక్వా రంగాన్ని కుదేలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి భారత్‌ నుంచి దిగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తులపై యాంటీ డంపింగ్‌ డ్యూటీని భారీగా పెంచుతూ 3.96% గా తేల్చారు. ఇది గతంలో అమలులో ఉన్న 1.35%తో పోలిస్తే 2.61% మేర పెరిగింది. గత ఆరు సంవత్సరాల్లో ఈ స్థాయిలో పెంపు జరగడం ఇదే తొలిసారి. ఈ పెంపుతో భారత్‌కు చెందిన ఎగుమతిదారులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఉన్నవారు, భారీ ఆర్థిక భారాన్ని ఎదుర్కొనాల్సి వస్తోంది.

Details

రూ.600 కోట్ల వరకు అదనంగా చెల్లించాలి

అంచనా ప్రకారం, రూ. 500 నుండి రూ. 600 కోట్ల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా మరోసారి భారత ఆక్వా రంగానికి ఎదురుదెబ్బ ఇచ్చింది. గతంలో ప్రతీకార సుంకాలతో ఆక్వా రంగాన్ని కుదేలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి భారత్‌ నుంచి దిగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తులపై యాంటీ డంపింగ్‌ డ్యూటీని భారీగా పెంచుతూ 3.96% గా తేల్చారు.

Details

ఆరు సంవత్సరాల్లో పెంచడం ఇదే తొలిసారి

ఇది గతంలో అమలులో ఉన్న 1.35%తో పోలిస్తే 2.61% మేర పెరిగింది. గత ఆరు సంవత్సరాల్లో ఈ స్థాయిలో పెంపు జరగడం ఇదే తొలిసారి. ఈ పెంపుతో భారత్‌కు చెందిన ఎగుమతిదారులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఉన్నవారు, భారీ ఆర్థిక భారాన్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. అంచనా ప్రకారం, రూ. 500 నుండి రూ. 600 కోట్ల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.