NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు; మహిళకు గాయాలు 
    దిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు; మహిళకు గాయాలు 
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    దిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు; మహిళకు గాయాలు 

    వ్రాసిన వారు Naveen Stalin
    Apr 21, 2023
    01:38 pm
    దిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు; మహిళకు గాయాలు 
    దిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పులు; మహిళకు గాయాలు

    దిల్లీలోని సాకేత్ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో సస్పెండ్ అయిన న్యాయవాది శుక్రవారం కాల్పులు జరపడంతో ఒక మహిళ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. డీసీపీ (సౌత్) చందన్ చౌదరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:30 గంటలకు కోర్టు ఆవరణలో నాలుగు నుంచి ఐదు రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపారు. ఎం.రాధ అనే మహిళకు రెండు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆమెను సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

    2/2

    దిల్లీలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయ్: కేజ్రీవాల్

    కాల్పులు జరిపిన వ్యక్తిని కామేశ్వర్ ప్రసాద్ సింగ్ అలియాస్ బినోద్ సింగ్‌గా గుర్తించారు. అతనిపై చీటింగ్ కేసులు నమోదు చేయడంతో బార్ కౌన్సిల్ అతన్ని సస్పెండ్ చేసినట్లు డీసీపీ (సౌత్) తెలిపారు. ఆర్థిక లావాదేవీలే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది. సాకేత్ కోర్టులో పరిస్థితి సాధారణంగానే ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. సాకేత్ కోర్టులో కాల్పులపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    తుపాకీ కాల్పులు
    తాజా వార్తలు
    అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ

     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు
    ధూలి కారణంగా మరింత క్షీణిస్తున్న  గాలి నాణ్యత వాతావరణ మార్పులు

    తుపాకీ కాల్పులు

    అలబామా: పుట్టినరోజు వేడుకల్లో కాల్పుల కలకలం; నలుగురు మృతి అమెరికా
    బ్యాంకులో తుపాకీతో రెచ్చిపోయిన ఉద్యోగి; ఐదుగురు దుర్మరణం  యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    తుపాకులతో స్కూల్‌పై విరుచుకుపడ్డ యువతి; ఆరుగురు మృతి; బైడెన్ విచారం అమెరికా
    ఉత్తర్‌ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్ ఉత్తర్‌ప్రదేశ్

    తాజా వార్తలు

    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు  షిర్డీ సాయిబాబా
    కేంద్రం కీలక నిర్ణయం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చొప్పున ఫుడ్ స్ట్రీట్‌ల ఏర్పాటు  ఆరోగ్యకరమైన ఆహారం
    నెల్లుట్ల సర్పంచ్‌కు జాతీయస్థాయి పురస్కారం; రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగం  జనగామ
    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    అరవింద్ కేజ్రీవాల్

    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్
    ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్  ఎన్నికల సంఘం
    'దేశానికి విద్యావంతులైన ప్రధాని కావాలి'; మోదీని ఉద్దేశించి సిసోడియా లేఖ మనీష్ సిసోడియా
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత అస్సాం/అసోం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023