NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
    1/2
    అంతర్జాతీయం 1 నిమి చదవండి

    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

    వ్రాసిన వారు Naveen Stalin
    May 09, 2023
    04:09 pm
    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

    అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలటరీ ఫోర్స్ మంగళవారం అరెస్టు చేసింది. అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్‌లోని హైకోర్టు వెలుపల ఇమ్రాన్ ఖాన్‌ను నాటకీయంగా అరెస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారని ఇస్లామాబాద్ పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్‌ అరెస్టుపై పీటీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇమ్రాన్ ఖాన్‌ను హింసిస్తున్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు నుంచి బయటకు లాగి పోలీసు వాహనంలోకి ఎక్కించారని కూడా పీటీఐ నేత చెప్పారు.

    2/2

    కోర్టు వెలుపల ఇమ్రాన్ ఖాన్ అరెస్టు

    Former Pakistan PM & PTI chief Imran Khan has been arrested from outside the Islamabad High Court (IHC) by Rangers, reports Pakistan's Dawn News pic.twitter.com/FHFTw3wUbr

    — ANI (@ANI) May 9, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    పాకిస్థాన్
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    పాకిస్థాన్

    బీసీసీఐ దెబ్బకు పాక్ నుంచి ఆసియా కప్ తరలింపు.. శ్రీలంకకి ఆతిథ్యం ఛాన్స్? టీమిండియా
    చివరి వన్డేలో 47 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమి న్యూజిలాండ్
    భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే? టీమిండియా
    తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్ న్యూజిలాండ్

    తాజా వార్తలు

    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ రాజస్థాన్
    4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం  సుప్రీంకోర్టు
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?  ఐఎండీ
     తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా! తెలంగాణ

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే  అమెరికా
    టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు  టెక్సాస్
    కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరుపై అనుమానమే!  ప్రిన్స్ హ్యారీ
    ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్  అమెరికా
    తదుపరి వార్తా కథనం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023