NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / హోండురాన్: మహిళా జైలులో ఘర్షణ; 41మంది ఖైదీలు మృతి
    తదుపరి వార్తా కథనం
    హోండురాన్: మహిళా జైలులో ఘర్షణ; 41మంది ఖైదీలు మృతి
    హోండురాన్: మహిళా జైలులో ఘర్షణ; 41మంది ఖైదీలు మృతి

    హోండురాన్: మహిళా జైలులో ఘర్షణ; 41మంది ఖైదీలు మృతి

    వ్రాసిన వారు Stalin
    Jun 21, 2023
    10:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్య అమెరికాలోని స్వతంత్ర దేశమైన సెంట్రల్ హోండురాస్‌లోని మహిళా జైలులో బుధవారం అల్లర్లు చెలరేగాయి.

    ఈ ఘర్షణలో 41 మంది ఖైదీలను మరణించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. చాలా మంది మహిళా ఖైదీలు చనిపోయారని, మరణాలు పెరిగే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయ ప్రతినిధి యూరి మోరా చెప్పారు.

    ఈ ఘటనపై ఆ దేశ రక్షణ ఉపమంత్రి, హోండురాన్ పెనిటెన్షియరీ సిస్టమ్ హెడ్ జూలిస్సా విల్లాన్యువా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

    తాజాగా జరిగిన ఘర్షణలు అత్యంత ఘోరమైన జైలు అల్లర్లు నిలిచిపోయాయి. హోండురాన్‌లో 2019లో రెండు పురుషుల జైళ్లలో జరిగిన ఘర్షణల్లో 40మంది మరణించారు.

    జైలు

    మహిళా జైలులో ఇటీవలి పెరిగిన హత్యలు

    హోండురాన్‌లోని మహిళా జైలులో ఇటీవలి సంవత్సరాల్లో హత్యలు పెరిగాయి. ఇక్కడ రెండు ప్రత్యర్థి నేర సంస్థలకు చెందిన మహిళా ముఠా సభ్యుల మధ్య తరుచూ ఘర్షణలు జరుగుతుంటాయి.

    ఈ ఘర్షణల సమయంలో అనేక మంది ఖైదీలు గొంతు కోసి చంపబడ్డారు. కొందరు కత్తిపోట్లకు గురై మరణించారు.

    మహిళా జైలులో అల్లర్లపై ఆ దేశ అధ్యక్షుడు జియోమారా కాస్ట్రో స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులను జవాబుదారీగా ఉంచడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

    హోండురాస్ మహిళా జైలులో ప్రస్తుతం 800మంది ఖైదీలు ఉన్నారు. వాస్తవానికి ఆ జైలు సామర్థ్యానికి మించి రెట్టింపు సంఖ్యలో ఖైదీలు ఆ జైలులో ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    Balakrishna: గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్! బాలకృష్ణ
    Puri Jagannath: పూరీ-సేతుపతి కాంబోకి ఊహించని టైటిల్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! టాలీవుడ్
    Rinku Singh Engagement: నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం  రింకూ సింగ్
    Fish Prasadam: చేప ప్రసాదానికి భారీ ఏర్పాట్లు.. ప్రత్యేకంగా 140 స్పెషల్ బస్సులు ఏర్పాటు! హైదరాబాద్

    అమెరికా

    ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం  న్యూయార్క్
    భారత్‌లో రాజకీయాలు చేయడం కష్టం; ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై రాహుల్ గాంధీ విమర్శలు  రాహుల్ గాంధీ
    మరోసారి స్లిప్పై కిందపడ్డ అమెరికన్ ప్రెసిడెంట్.. నవ్వులు పూయించిన జో బైడెన్  అంతర్జాతీయం
    దివాళ గండం తప్పించుకున్న అగ్రరాజ్యం.. కీలక బిల్లుకి ఉభయ సభల ఆమోదం జో బైడెన్

    తాజా వార్తలు

    మహారాష్ట్ర యువతి ప్రపంచ రికార్డ్; 127గంటల పాటు డ్యాన్స్  మహారాష్ట్ర
    నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చిన కేంద్రం; కాంగ్రెస్ ఫైర్ నరేంద్ర మోదీ
    అలా చేస్తే రాజస్థాన్‌‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా  వీసాలు

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  ఇండోనేషియా
    కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్ వ్యాపారం
    తాలిబన్ చేతిలో కాబూల్‌ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం  ఆఫ్ఘనిస్తాన్
    కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం సింగపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025