NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Plane crash: సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46మందిమృతి 
    తదుపరి వార్తా కథనం
    Plane crash: సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46మందిమృతి 

    Plane crash: సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46మందిమృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2025
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూడాన్‌లో (Sudan) మంగళవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేకుంది.

    వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఒక సైనిక విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది.

    ఈ ప్రమాదంలో 46 మంది సైనిక సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు.

    మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

    ఘటనాస్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     ఘోర విమాన ప్రమాదం 

    SECURITY UPDATE: A Sudanese military Antonov aircraft crashed near Wadi Seidna air base in Omdurman, Sudan, on Tuesday, reportedly killing all military officers aboard and at least five civilians on the ground. Military sources attribute the crash to technical malfunction.

    The… pic.twitter.com/wVldFMEnqD

    — The Risk Intelligence Group (@riskintelgroup) February 25, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సూడాన్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సూడాన్

    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  భారతదేశం
    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ తాజా వార్తలు
    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం  భారతదేశం
    ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు విమానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025