Loading...

మోహన్ లాల్: వార్తలు

05 Sep 2026
సినిమా

Operation Ganga: మోహన్‌లాల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'ఆపరేషన్‌ గంగా' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

11 Aug 2026
సినిమా

Vismaya Mohanlal: 'కొత్తలోక' రికార్డు బద్దలు.. మోహన్‌లాల్‌ కుమార్తె సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ మోహన్‌ లాల్‌ సినీ రంగ ప్రవేశం ఘనంగా జరిగింది.

FIFA: 'ఎన్నటికీ మర్చిపోలేని ఫైనల్'.. స్పెయిన్‌ విజయంపై మోహన్‌లాల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌!

ఫిఫా ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో అర్జెంటీనాపై విజయం సాధించిన స్పెయిన్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

06 Jul 2026
సినిమా

Mohan lal: మోహన్‌లాల్ కేసులో కొత్త మలుపు.. నాలుగు కాదు.. 10 ఏనుగు దంతాలు, 13 కళాఖండాలు

మలయాళ సూపర్ స్టార్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మోహన్‌ లాల్'కు సంబంధించిన ఏనుగు దంతాల అక్రమ నిల్వ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

06 Jun 2026
సినిమా

Peddi vs Drishyam : మోహన్‌లాల్‌కు 'పెద్ది' ప్రభావం.. విదేశీ మార్కెట్లలోనూ చర్చ

బాక్సాఫీస్ పోటీలు ఎప్పుడూ రెండు సినిమాల మధ్య మాత్రమే పరిమితం కావు.

29 May 2026
సినిమా

Drishyam 3: విమర్శలు వచ్చినా తగ్గని జోరు.. 'దృశ్యం 3'కు భారీ వసూళ్లు

మోహన్‌ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'దృశ్యం 3' ఈ నెల 21న థియేటర్లలో విడుదలైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

11 May 2026
వెంకటేష్

Drishyam 3: జార్జికుట్టి తిరిగి వచ్చాడు.. 'దృశ్యం 3' తెలుగు ట్రైలర్ విడుదల..

మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న 'దృశ్యం' ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంది.

11 Apr 2026
రజనీకాంత్

Jailer 2: 'జైలర్ 2'లో షారుఖ్ స్థానంలో పవన్ కళ్యాణ్? రజినీకాంత్ మూవీపై కొత్త అప్డేట్!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి పూర్తిగా 'జైలర్ 2'పై పడింది.

Kandum Mindiyum Iruvar: 'కందుం మిండియుం' వివాదం.. సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?..

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.

23 Mar 2026
సినిమా

Drishyam 3: మోహన్‌లాల్ ఫ్యాన్స్‌కు నిరాశ.. 'దృశ్యం 3' విడుదల వాయిదా

మలయాళ బ్లాక్‌బస్టర్ దృశ్యం సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినీ పరిశ్రమలో భారీ సంచలనం సృష్టించింది.

30 Dec 2025
సినిమా

Mohanlal: మోహన్‌లాల్‌ మాతృమూర్తి శాంతకుమారి కన్నుమూత

ప్రముఖ మలయాళ సినీ అగ్ర కథానాయకుడు మోహన్‌ లాల్‌కు తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం తుదిశ్వాస విడిచారు.

27 Nov 2025
సినిమా

Drishyam 3: రికార్డు ధరకు 'దృశ్యం3' థియేట్రికల్‌ రైట్స్

'దృశ్యం3' (Drishyam 3) ప్రకటించిన క్రమంలో ప్రేక్షకుల్లో ప్రధానంగా ఒకే ప్రశ్న తలెత్తింది.

25 Oct 2025
సినిమా

Mohan Lal : ఆ కేసులో మోహన్ లాల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆందోళనలో ఫ్యాన్స్!

ప్రముఖ హీరో మోహన్ లాల్‌కు కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.